ఫీజు పరీక్ష లేకుండా 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు | Latest Notification 2024 from Income Tax department

Income Tax department :

10వ తరగతి పూర్తి చేసిన వారికి ఇన్కమ్ ట్యాక్స్ లో అసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్, క్లర్క్, క్యాంటీన్ అటెండెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ / టైపింగ్ టెస్ట్ పెట్టి సెలక్షన్ పూర్తి చేస్తారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు . సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు అని చెప్పడం జరిగింది . ఈ జాబ్స్ సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇవ్వడం జరిగింది .

ఉద్యోగంఅసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్ : ఖాళీలు – 01

అసిస్టెంట్ హల్వా కమ్ కుక్ విభాగంలో కేవలం 01 ఉద్యోగం ను మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరి లో ఈ జాబ్ నీ ఇచ్చారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేసుకోవాలి అంటే కేవలం కుకింగ్ మీద అవగాహన ఉండాలి మరియు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి . మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. షార్ట్ లిస్ట్సె లెక్ట్ అయిన వారికి 19,900 నుండి 63,200 వరకు బేసిక్ పే తో మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అల్లోవ్వెన్స్ వర్తిస్తాయి వెల్లడించారు.

ఉద్యోగం -క్లర్క్ : ఖాళీలు – 01

క్లర్క్ విభాగంలో కూడా కేవలం 01 ఉద్యోగం ను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరి లో ఇచ్చారు అందరూ అప్లై చేసుకోవచ్చు. Apply చేసుకోవడానికి ఇంటర్ పూర్తి చేసి టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. టైపింగ్ స్పీడ్ హిందీ లో నిమిషానికి 30 పదాలు ( లేదా ) ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలిగే సామర్ధ్యం ఉండాలి. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి టైపింగ్ టెస్ట్ నిర్వహించి టైపింగ్ లో మెరిట్ వచ్చిన వారిని సెలెక్ట్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 19,900 నుండి 63,200 వరకు బేసిక్ జీతం ఇవ్వనున్నారు .

ఉద్యోగం -క్యాంటీన్ అటెండెంట్ : ఖాళీలు-12

ఈ విభాగంలో మొత్తం 12 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో జనరల్ – 07, ST – 01, OBC – 03, EWS – 01 కేటగిరి ఇచ్చారు అందరూ అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి 18,000 నుండి 56,900 జీతం ఇవ్వనున్నారు .

మరిన్ని ఇలాంటి ఉద్యోగాల వివరాల కోసం మన Instagram ఛానల్ మరియు WhatsApp ఛానల్ ను ఫాలో అవ్వండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply చేసుకునే ప్రాసెస్ :

అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫారం నీ ఫిల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి అప్పంలికేషను లో ఉన్పింన చిరునామాకి పంపించాలి .

ముఖ్యమైన తేదిలు :

25/10/2024 వ తేది నాటికి మన అప్లికేషన్వారికి చేరేలా పంపించాలి. లేట్ గా వెళ్లిన అప్లికేషన్స్ నీ రిజెక్ట్ చేస్తారు.

వెబ్సైటు లింక్ : ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Comment

Enable Notifications OK No thanks