ఫీజు పరీక్ష లేకుండా 1,067 ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2024 | Recruitment From Airport | Latest Jobs in Telugu | www.jobgenerat.com

Latest Airport Jobs in Telugu | New Jobs 2024 | www.jobgenerat.com

AIRINDIA AIRPORT SERVICES (AIAS) నుండి Airport లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 1,067 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th / 12th/Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వారికి Interview conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు అని నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది . ఈ ఉద్యోగాలకు సంభంధించిన అఫిసియల్ నోటిఫికేషన్ క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోవచ్చు . ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన INSTAGRAM మరియు whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Overview of Latest Airport Recruitment 2024  :

జాబ్ ఇచ్చే కంపెనీ పేరు AIR INDIA AIRPORT SERVICES ( AIAS )
రోల్జూనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, రామ్ప్ మేనేజర్
అర్హత10th లేదా 12th లేదా Degree
ఎలా ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ
శాలరీ Rs.40,000 వరకు
మరిన్ని ఇలాంటి జాబ్ అప్ డేట్స్ కోసం మన instagram మరియు whatsapp ఛానల్ ని ఫాలో అవ్వండి

ముఖ్యమైన తేదీలు :

ఈ జాబ్ కి అప్లై చెయ్యడానికి చివరి తేది :26/10/2024 వరకు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.

మరింత పూర్తి సమాచారం కోసం అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం తెలుసుకోండి.

Download Notification

ఫీజు పరీక్ష లేకుండా 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు | Latest Notification 2024 from Income Tax department

500 Jobs From Infosys | Latest Recurement From Infosys | ఇన్ఫోసిస్ జాబ్స్ 500 ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

ఫీజు పరీక్ష లేకుండా 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు | Latest Notification 2024 from Income Tax department

latest work from home jobs in telugu,latest jobs in telugu,latest government jobs in ap,part time jobs for students in telugu,jobs in telugu,10th class based government jobs in ap,10th qualification jobs in telugu,best jobs after degree in telugu,work from home jobs in telugu without investment,how to prepare railway jobs in telugu,work from home jobs without investment in telugu,how to earn money without investment in telugu,jobs in telugu work from home job

Leave a Comment

Enable Notifications OK No thanks