ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు | work from home jobs from Sutherland 2024 | Latest Jobs in Telugu | www.jobgenerat.com

work from home jobs from Sutherland 2024 | Latest Jobs in Telugu | www.jobgenerat.com

నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ అయిన ( Sutherland ) శుభవార్త చెప్పింది . ఈ నోటిఫికేషన్ లో( Associate ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే 12th లేదా Degree పూర్తి చేసి ఉండాలి . ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాల్సి ఉంటుంది . ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Sutherland కంపెనీ వారు Interview Conduct చెయ్యడం జరుగుతుంది Interview లో Select అయిన వారికి 30 రోజులు Training ఇచ్చి Full Time Job Provide చేయ్యడం జరుగుతుంది . ఈ ఉద్యోగాలకు Training లో 20,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది . ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇవ్వనున్నారు . ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోవచ్చు . ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన instagram మరియు whats app ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Overview Sutherland జాబ్ Recruitment – 2024 :


జాబ్ ఇచ్చే కంపెనీ పేరు Sutherland
జాబ్ రోల్అసోసియేట్
అర్హత 12th లేదా Degree
వర్క్ అనుభవం అవసరం లేదు
శాలరీ Rs.20,000/- వరకు
జాబ్ లొకేషన్ Work from home

Details of Sutherland Recruitment 2024 | పూర్తి సమాచారం

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన సూథర్ల్యాండ్ ( Sutherland ) నుండి ఈ నోటిఫికేషన్ మనకూ విదుదల చేసారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వార Sutherland కంపెనీ సంస్థ అసోసియేట్ ( Associate ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


కావలసిన విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 12th లేదా Degree పూర్తి చేసిన ఉండవలసి ఉంటుంది.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఫీజు ఎంత చెల్లించాలి :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు ఫ్రీ అప్లికేషన్.

జీతం ఇస్తారు :

ఎంపిక అయిన వారికి నెలకి 20,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏటువంటి రాత పరీక్ష ఉండదు.కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Work From Home జాబ్ ఇవ్వబడుతుంది.

పూర్తి వివరాలు / ఇక్కడ క్లిక్ చేసి అప్లై చెయ్యండి

Leave a Comment

Enable Notifications OK No thanks